పిఏ పల్లి గణేష్ ఉత్సవ కమిటీ కి 10,000 విరాళం ప్రకటించిన..BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్.

పిఏ పల్లి గణేష్ ఉత్సవ కమిటీ కి 10,000 విరాళం ప్రకటించిన..BRS పార్టీ రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్.

పి ఏ పల్లి……..
పీ ఏ పల్లి మండలం కేంద్రం కు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నేడు BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ వారి నివాసం లో కలిసి శాలువాల తో సత్కరించారు ఉత్సవ కమిటీ సభ్యులు నేడు జరిగే మహా వినాయకుడి పూజ కి ఆహ్వానం పలికారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులకు 10,000 విరాళం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పేర్ల రవి , కోటేష్ , మణిపాల్ , అనిల్ , సంకటి రాంబాబు , అజయ్, మదన్ , నరేష్ , అన్వేష్ , రాంబాబు , ప్రవీణ్ , అనిల్ , తదితరులు ఉన్నారు.