సీజ్‌ఫైర్‌ను విజయంగా భావించిన పాక్.. నెటిజన్ల ఆగ్రహం ….!

సీజ్‌ఫైర్‌ను విజయంగా భావించిన పాక్.. నెటిజన్ల ఆగ్రహం ….

భారత్ సీజ్‌ఫైర్‌ నిర్ణయాన్ని పాక్‌ తమ గెలుపుగా చెప్పుకుంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలతో కొందరు ప్రజలు ఏకే-47లు, రాకెట్ లాంచర్లతో వీధుల్లో ర్యాలీలు నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద దృక్పథాన్ని ప్రోత్సహించేలా ట్రంప్ మద్దతివ్వడం, భారత్ శాంతి చర్చలకు ఒప్పుకోవడం సమంజసం కాదని ఫైరవుతున్నారు…