పవన్ కళ్యాణ్ తో శంకర్ సినిమా..

పవన్ కళ్యాణ్ తో శంకర్ సినిమా.. Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో సంక్రాంతికి లేదంటే అంతకంటే ముందే బాక్సాఫీస్ మీద దండెత్తనున్నాడు. ఓజీ మాత్రం దసరాకనంటున్నారు. ఇలా లెక్కలు మారాయి. సో హరి హర వీరమల్లు సమ్మర్ లో వస్తే ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ అయిపోయినట్టే.. ఆతర్వాత ఏంటనే ప్రశ్నకి శంకర్ ప్రాజెక్టే సమాధానంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ నిజానికి పవన్ తో మూవీ తీయబోతేనే, దిల్ రాజు సీన్ లోకి వచ్చి, ఆ కథకి చరణ్ కరెక్ట్ అన్నాడట. అలా గేమ్ ఛేంజర్ లో చెర్రీ సీన్ లోకి వచ్చాడనే ప్రచారం జరిగింది.