కర్నూల్ వన్ టౌన్ లో కళ్ళు తెరిచిన రాగి చెట్టు..
ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన ఘటనలు ఎక్కువగా అందరం వింటూనే ఉన్నా.. అలాంటి కటనే ప్రస్తుతం కూడా కర్నూలు జిల్లాలో జరిగింది రావి చెట్టు కళ్ళు తెరిచి చూడడంతో ప్రజలందరూ కూడా ఎగబడి చూస్తూ వారి సెల్ఫోన్లో కూడా వీడియోని బంధించారు.. కొంతమంది బ్రహ్మంగారి చెప్పినట్లే జరిగిందంటూ చెబుతున్నారు..
మరికొంతమంది కలియుగంలో ఇంకా చాలా వింతలు చూడాల్సి వస్తుంది అంటూ చెబుతున్నారు…. రాగి చెట్టు మొదలు కంటి ఆకారంతో ఉండడంతో అందరూ కూడా ఇదొక విచిత్రంగా భావిస్తున్నారు..
సృష్టిలో కంటికి కనిపించని ఎన్నో చిత్ర విచిత్రాలు అద్భుతాలు ఉన్నాయి. వాటన్నిటిని గమనిస్తే ఎలా సాధ్యం అనేది కూడా అంతు పట్టని ఆలోచనలే…