*_జూన్ 12, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
కృష్ణ పక్షం*
తిథి: *ద్వాదశి* సా 4.13
వారం: *భృగువాసరే*
(శుక్రవారం)
నక్షత్రం: *భరణి* రా 1.51
యోగం: *అతిగండ* రా 7.26
కరణం: *తైతుల* సా 4.13
*గరజి* తె 3.09
వర్జ్యం: *మ 3.00 – 4.27*
దుర్ముహూర్తము: *ఉ 8.20 – 9.12*
*మ 12.42 – 1.35*
అమృతకాలం: *రా 9.18 – 10.49*
రాహుకాలం: *ఉ 10.38 – 12.16*
యమగండం: *మ 3.33 – 5.11*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *5.43*
సూర్యాస్తమయం: *6.50*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*