ఒకడిని ఓడించేందుకు వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు కు వచ్చారు… మాజీ ఎమ్మెల్యే బిజేపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..
మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఉన్న….
అధికార పార్టీ దుర్వినియోగంగా బిజెపి అభ్యర్థిగా నన్ను ప్రచారం కూడా చేయనివ్వకుండా చేశారు.
అధర్మంగా గెలిచినట్టే ఎందుకంటే దీనికి ఒకటే ఒక ఉదాహరణ భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది….
ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగ మొత్తం అష్టదిగ్బంధం చేసి గ్రామానికి ఎమ్మెల్యే, గ్రామానికి మంత్రి భారత దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు…..
సర్వశక్తులు వడ్డీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం అసెంబ్లీ కూడా మునుగోడుకొచ్చి అవినీతి సొమ్ముతోటి మద్యం పేరులో ఎన్నికలో అధర్మం గెలిచింది
మునుగోడు తీర్పును ప్రజలందరూ గమనించాలి.
పోలింగ్ రోజు కూడా డబ్బు మద్యం పంచారు.
అధికార దుర్వినియోగంతోనే ఈ పరిస్థితి వచ్చింది.
ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చాము.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు..
టిఆర్ఎస్ గెలిచింది అనుకుంటుంది కానీ ఇది నెంబర్ గేమ్ మాత్రమే..
నన్ను ఓడించేందుకు వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు వచ్చారు…
ప్రలోభాల వల్ల ఒత్తిడి వల్ల ఈ దుర్మార్గ టిఆర్ఎస్ వచ్చింది.. ప్రత్యక్షంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచినా పరోక్షంగా మేమే గెలిచినట్లే…
*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్, కేసిఆర్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతుంది
*రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగుతోంది*
ఎన్నికల అధికారులను తెరాసా ప్రభుత్వం ప్రభావితం చేసింది.
పోలీసులు తెరాసా కు అనుకూలంగా పని చేసారు..
తెరాస మునుగోడు ప్రజలను ప్రలోబలకు గురి చేసి అధర్మంగా వ్యవహరించింది.
ఎన్నికల్లో అధర్మం గెలిచింది.
సింబల్స్ కూడా సరిగ్గా అలట్ చేయలేదు….
ధర్మ యుద్ధం చేసిన నన్ను అధర్మంగా తెరాసా ఓడించింది..
తెలంగాణా ప్రజలు మునుగోడు పరిణామాలను ఒక సారి గమనించండి..
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుంది తెరాసా.
నైతికంగా నేనే గెలిచాను..
నేను గట్టి పోటి ఇచ్చాను…
నంబర్ గేమ్ లో నేనూ ఓడిపోయాను..డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్…