అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రీతు చౌదరి..

జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు వేదికగా మారింది. ఈ కామెడీ షో ద్వారా పాపులాటి తెచ్చుకున్న వారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో రాణిస్తున్నారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి ఒకరు. తన కామెడీతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

.

ఈ అమ్మడు బుల్లితెర పైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు హంగామా మామూలుగా ఉండదు. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ఇస్తూ.. తన ఫ్యాన్స్ ను పలుకరిస్తోంది.