రోడ్డుపై ముసలి కలకలం
భయాందోళన ప్రయాణికులు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం
నీరు లేకపోవడంతో ముసలి సంచారం కూడా అగమ్య గోచరంగా మారడంతో తెలియక రోడ్లపైకి వస్తున్న ముసలి
ని గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై రోడ్లపైనే కొన్ని నిమిషాల సేపు ఆగవలసిన పరిస్థితి నెలకొంది