రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 16 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఆరు నెలల పాటు ఘోరంగా అవమానించాడు..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 16 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఆరు నెలల పాటు ఘోరంగా అవమానించాడు..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను జైలుకు పంపాడు.. అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది
అధికారులకు ఒకప్పటి సహచరుడిగా చెప్తున్నా.. చట్టాన్ని గౌరవించండి
రేవంత్ రెడ్డి మెప్పు కోసమే, ఆయన సహచరుల మెప్పు కోసమే మీ సహచరుడు ప్రభాకర్ రావును, ఆయన కుటుంబసభ్యులను ఇబ్బందులు పెట్టకండి
ప్రభాకర్ రావు కుటుంబసభ్యులను తెచ్చి పోలీస్ స్టేషన్‌లలో గంటలు గంటలు కూర్చోబెట్టి విచారిస్తే వాళ్లకేం తెలుస్తుంది
గతంలో పంజాబ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను టెర్రరిస్టులు అని ముద్ర వేసి ఇబ్బందులు పెడితే, వాళ్ళు అవమానం తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారు.. ఆ పరిస్థితులు తెలంగాణలో తీసుకురావొద్దు అన్నారు…