సమాచార హక్కు రక్షణ చట్టం2005. ఐదవ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చెయ్యాలి…

సమాచార హక్కు రక్షణ చట్టం2005.
ఐదవ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చెయ్యాలి…

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో (RTI) సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఐదవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని. మఠంపల్లి మండల కేంద్రంలో సొసైటీ. మరి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈనెల 24 వ తారీకు మఠంపల్లి మండల కేంద్రంలో జరగబోతున్న సమాచార హక్కు రక్షణ చట్టం ఐదోవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సమాచారం హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మఠంపల్లి మండల నాయకులు సొసైటీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.