నల్గొండ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
26. క్రస్టు గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో : 254784..క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో :290795.క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 589.30 అడుగులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.అడుగులు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 308..5510 టీఎంసీలు
జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..