నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం… 22 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..!

నల్గొండ జిల్లా..

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం…

22 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

ఇన్ ఫ్లో : 2,18,418క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో :2,18,418 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 586.50అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం : 302.9125 టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450..