ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను స్వాగతం..

కొండమల్లేపల్లి………. కొండమల్లపల్లి పట్టణానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ని మరియు కమిషన్ నెంబర్ నేనావత్ రాంబాబు నాయక్ ని కొండమల్లేపల్లి చౌరస్తాలో రామావత్ రమేష్ నాయక్ మరియు ఎస్సీ ఎస్సీ సంఘాల నాయకులు సాధారణంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు నేనావత్ కృష్ణ, నేనావత్ మధు, ఆదిరాల రమేష్, మూడవత్ జగ్రూ నాయక్, శంకర్ నాయక్, సైదులు,కోర్ర కోటేష్, బాలు, బాలకృష్ణ, అందుగుల నాగరాజు, అందుగుల కేశవులు తదితరులు పాల్గొన్నారు.