_• నేడు విద్యార్థులకు అలెర్ట్.. శనివారం స్కూళ్లు, కాలేజీలు బంద్._
_• తెలంగాణ : బీసీ వర్గాల హక్కుల సాధన, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్తో అక్టోబర్ 18న (శనివారం) రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోరింది. వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి, బీసీల గళానికి బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి._