ఓం శ్రీ గురుభ్యోనమః
🌾పంచాంగం🌾
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 22 – 09 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పాడ్యమి* రా1.10 వరకు,
నక్షత్రం : *ఉత్తర* ఉ11.14 వరకు
యోగం : *శుక్లం* రా8.50 వరకు
కరణం : *కింస్తుఘ్నం* మ12.43 వరకు,
తదుపరి *బవ* రా1.10 వరకు,
వర్జ్యం : *రా8.15 – 9.58,*
దుర్ముహూర్తము : *మ12.18 – 1.06,*
మరల *మ2.42 – 3.31*
అమృతకాలం : *లేదు,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.52,
సూర్యాస్తమయం: 5.57,
*_నేటి మాట_*
*దేవీ నవరాత్రి /శరన్నవరాత్రారంభం*
🎊 దేవి శరన్నవరాత్రులు 🎊
_అమ్మవారి అలంకారాలు, వస్త్రాలు, నైవేద్యాలు…_
దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాములు, అమ్మవారి అలంకారములు…
*👉1. మొదటిరోజు*
*బాలా త్రిపుర సుందరీ దేవి*
( తీపిబూoది, శెనగలు లేదా పెసరపప్పు పాయసం )
ఆరెంజ్ కలర్ శారీ
*👉2. రెండవరోజు*
*గాయత్రీ దేవి*
( రవ్వకేసరి, పులిహోర )
బ్లూ కలర్ శారీ
*👉3. మూడవ రోజు*
*అన్నపూర్ణా దేవి*
( దద్ధోజనం లేదా కట్టెపొంగలి )
పసుపు కలర్ శారీ
*👉4. నాల్గవ రోజు*
*కాత్యాయని దేవి*
( బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు )
ఫుల్ రెడ్ కలర్ శారీ
*👉5. ఐదవ రోజు*
*మహాలక్ష్మీ దేవి*
(పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది )
పింక్ కలర్ శారీ
*👉6. ఆరవ రోజు*
*లలితా త్రిపుర సుందరీ దేవి*
( పులిహోర, పెసర బూరెలు )
గ్రీన్ కలర్ శారీ
*👉7.ఏడవ రోజు*
*మహాచండీ దేవి*
( లడ్డు ప్రసాదం )
రెడ్ కలర్ శారీ
*👉8. ఎనిమిదవ రోజు*
*సరస్వతీ దేవి*
( పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి )
వైట్ కలర్ శారీ
*👉9. తొమ్మిదవ రోజు*
*దుర్గాదేవి*
( గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు )
రెడ్ కలర్ శారీ
*👉10. పదవరోజు*
*మహిషాసురమర్ధిని దేవి*
( చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం )
రెడ్ కలర్ శారీ
*👉11. పదకొండవ రోజు*
*🌼రాజరాజేశ్వరి దేవి*
( పులిహోర, గారెలు )
గ్రీన్ కలర్ శారీ.
*_🌾శుభమస్తు🌾_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏