శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

దేవరకొండ …….
దేవరకొండ పట్టణం ముత్యాలమ్మ బజార్ లో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా ఆలయన్నీ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో నేతాల వెంకటేష్ యాదవ్ ,యాదయ్య శివ, వెంకటేష్,సైలేసర్, రాము, తదితరులు పాల్గొన్నారు.