వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి వయోవృద్ధ ఆశ్రమంలో వాటర్ ఫిల్టర్ పండ్ల పంపిణీ..

వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి వయోవృద్ధ ఆశ్రమంలో వాటర్ ఫిల్టర్ బకెట్స్ గిన్నెలు పండ్ల పంపిణీ

దేవరకొండ………

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ K C గుప్తా జన్మదిన వారోత్సవాల భాగంగా3 వ రోజు దేవరకొండ వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి వయోవృద్ధ ఆశ్రమంలో కీర్తిశేషులు చిత్తనూరు రాముడు జ్ఞాపకాo భార్య రోజా ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ బకెట్స్, గిన్నెలు పండ్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ అధ్యక్షురాలు పందిరి జ్యోతి డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ ఆలంపల్లి పద్మ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ నీలా సంజీవ కుమార్ వాసవి వనిత క్లబ్ కార్యదర్శి బెజవాడ మల్లేశ్వరి కోశాధికారి ఆలంపల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.