శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*
R9TELUGUNEWS.COM
*జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత*

ఇన్ ఫ్లో : 75,383 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,21,482 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 883.50 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
R9TELUGUNEWS.COM
ప్రస్తుతం : 207.4103 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి