శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 09-08-2026,*
*TIME:- 06:30 AM.*

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.

*కుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి*

*ఇన్ ఫ్లో :-* 36,233 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* 38,369 క్యూసెక్కులు ( విద్యుత్ ఉత్పత్తి ద్వారా )

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 878.10 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 178.7400 టీఎంసీలు

ఇన్ ఫ్లో వివరాలు
….
జూరాల ప్రాజెక్టు :-* 36,233 క్యూసెక్కులు

*కుడి గుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం :-* 31,306 క్యూసెక్కులు

*ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం :-* 7,063 క్యూసెక్కులు