శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.

*••••• 𝐒 𝐑 𝐈 𝐒 𝐀 𝐈 𝐋 𝐀 𝐌 𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓 •••••*
*~ 𝐍𝐀𝐍𝐃𝐘𝐀𝐋 𝐃𝐈𝐒𝐓 ~*

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 19-08-2026,.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.

*కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి*

*ఇన్ ఫ్లో :-* 26,467 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* 54,087 క్యూసెక్కులు ( విద్యుత్ ఉత్పత్తి ద్వారా )

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 875.60 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 166.3148 టీఎంసీలు

ఇన్ ఫ్లో వివరాలు
*~ 𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓❜𝐒 – 𝐈 𝐍 𝐅 𝐎 ~* *——————————————–*

*జూరాల ప్రాజెక్టు :-* 26,467 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో వివరాలు*

*కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా :-* 18,772 క్యూసెక్కులు

**ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా :-* 35,315 క్యూసెక్కులు