*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 02-08-2026
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం.
*ఇన్ ఫ్లో :-* 1,74,711 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* NIL
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 846.10 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 72.1974 టీఎంసీలు
*జూరాల ప్రాజెక్టు :-* 1,74,711 క్యూసెక్కులు