శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం….

శ్రీశైలం….

🔹శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.

*ఆరు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.*

ఇన్ ఫ్లో :1,88,791 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,27,163 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 882.30 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070

ప్రస్తుతం : 200.6588 టీఎంసీలు

కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి