శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగులమేర ఎత్తివేత.

శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగులమేర ఎత్తివేత..

వరుసగా శ్రీశైలం గేట్లను ఎత్తడం జరిగింది..
R9TELUGUNEWS.COM
ఇన్‌ఫ్లో 57,690 క్యూసెక్కులు
ఔట్‌ఫ్లో 1,48,954 క్యూసెక్కులు

ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు
ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలు

కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి..