శ్రీశైలం పాతాళగంగ మెట్ల సమీపాన చిరుతపులి మృత్యువాత …

శ్రీశైలం పాతాళగంగ మెట్ల సమీపాన చిరుతపులి మృత్యువాత …

మృతి చెందిన చిరుత పులినిచూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపిన స్థానికులు …

తరచూ ఈమధ్య పాతాళగంగ మెట్ల సమీపాన కుక్కల కోసం తిరుగుతున్న చిరుత …

సహజ మరణమా లేక విష ప్రయోగం జరిగిందా లేక ఇదేమైనా స్మగ్లర్ల పన అన్న కోణంలో పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు …

సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు …