శ్రీశైలం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల..

నంద్యాల

శ్రీశైలం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల

శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 882.10 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 8070

ప్రస్తుతం : 199.2737 టీఎంసీలు

ఇన్ ఫ్లో : 1,86,534 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,74,846 క్యూసెక్కులు

శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.