*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా..
గత 5 నెలలు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు..
నిన్న కలెక్టరేట్లో తమ సమస్యల మీద విన్నవించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోకు ను అక్రమంగా అరెస్టు చేశారని.. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్..
పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేయడంతో పాటు ప్రతి నెల 5వ తేదీ లోపే జీతాలను చెల్లించాలంటున్న ఉద్యోగులు..
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో నిలిచిపోయిన ఓపీలు..
తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు..