సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు బిఆర్ఎస్ సర్పంచులు కైవసం చేసుకున్న గ్రామాలు..
*చివ్వేంల మండలం..*
1. రోళ్లబండ తండా.. బానోత్ భీమా
2. MG నగర్ తండా.. రత్నావత్ నాగరాజు
3. తిమ్మాపురం.. వల్లపుదాసు జానయ్య
4..ఐలాపురం.. నక్క పద్మ వెంకన్న..
5.. బాధ్య తండా..
6. రాజు తండా..
7. వల్లబాపురం..
8. భీమ్లా తండా..
9. వాల్యా తండా..
10.. జగనా తండా..
11. లక్ష్మీనాయ తండా..
12. చివ్వేంల
13. మున్య నాయక్ తండా..
14. వల్లభా పురం..
15. గుర్రం తండా.. (ఏకగ్రీవం)
*పెన్ పహాడ్ మండలం..*
1. నాగుల పహాడ్.. నిరంజన్ రెడ్డి
2. ధర్మపురం.. దొంగరి దివ్య
3. నారాయణ గూడెం.. నాతాల జానకి రాంరెడ్డి
4. దోస పహాడ్.. వల్లపట్ల సైదమ్మ
5. దుబ్బ తండా.. నునావత్ జేత్యా