సూర్యాపేట విధులో నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు..!!!.

సూర్యాపేట విధులో నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు..!?

నూతనకల్ మండలం మిర్యాల పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అంగొత్యదగిరికి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిపిఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు కలకలం రేగింది…