నేడు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ..

నేడు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ..

బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..

కౌన్సిల్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర ఆర్థిక దిశను నిర్దేశించే కీలక బడ్జెట్‌పై అందరి దృష్టి నెలకొంది.