అన్ని రంగాల్లో ఘోరంగా కాంగ్రెస్ విఫలం.. తెలంగాణ రైజింగ్ కాదు..డౌన్ ఫాల్ అవుతోంది….కేసీఆర్ .

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ఎల్‌పీ సంయుక్త సమావేశం… హాజరైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.

సీఎం రేవంత్‌ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. పాలన చేతకాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌ అని అన్నారు. కాంగ్రెస్ థర్డ్‌ క్లాస్ పాలన కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పోవడం ఖాయమని అర్థమైంది. రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం. ఈ విషయం ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే ఈ దోపిడీ చేస్తున్నారు. స్పీకర్‌ పక్షపాత వైఖరి అప్రజాస్వామికమన్నారు. సభలో స్పీకర్‌ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు..బూతుల వీరుడితో చర్చకు అసెంబ్లీకి రమ్మంటున్నారు. నా చావు కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ ఫాల్ అవుతోందన్నారు కేసీఆర్ .
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌ అని అన్నారు. కాంగ్రెస్ థర్డ్‌ క్లాస్ పాలన కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పోవడం ఖాయమని అర్థమైంది. రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం. ఈ విషయం ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే ఈ దోపిడీ చేస్తున్నారు. స్పీకర్‌ పక్షపాత వైఖరి అప్రజాస్వామికమన్నారు. సభలో స్పీకర్‌ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

బూతుల వీరుడితో చర్చకు అసెంబ్లీకి రమ్మంటున్నారు. నా చావు కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ ఫాల్ అవుతోందన్నారు కేసీఆర్..