తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్..

తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్

దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు

– 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు లైసెన్స్‌లు

– మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు

గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు

– ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం

– శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయనున్న ఎక్సైజ్‌ శాఖ

– నగరాల్లో ఉండే A4 లిక్కర్ షాపుల 2 సంవత్సరాల ఫీజు రూ.10 లక్షలు…

– తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్