హైదరాబాద్:
సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.
_ఈనెల 12 నుంచి 27 వరకు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు._
*• ఉగాది నుంచి భూ భారతి అమలు చేయాలని నిర్ణయం.*
ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు.
_•కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం_
_• కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు_
_10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం_