ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె – రెండవరోజు కార్యక్రమాలు..రేపటి కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ…!

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె – రెండవరోజు కార్యక్రమాలు..!

_• రేపటి కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ_

_*• అన్ని డిపోల ఎదుట రేపు ఉదయం అయిదు గంటల నుంచి మహా ధర్నాలకు పిలుపు..!*_

_• మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన నాయకత్వం..!_

_• ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం..!_

_• సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేసిందన్న జేఏసీ..!_

_• ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్..!_

_• 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్..!_

_• హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలన్న జేఏసీ..!_

_• ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి..!_

_• కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి..!_

*• సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక..!