తొట్టెల ఊరేగింపు కార్యక్రమం కు 10,000 వేల విరాళం అందజేసిన BRS రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్
దేవరకొండ ………..
దేవరకొండ పట్టణం లోని 20 వార్డ్ గాంధీ నగర్ లో నేడు జరిగే తొట్టెల ఊరేగింపు కార్యక్రమం కు 10,000 పది వేల రూపాయల విరాళం అందజెసిన BRS రాష్ట్రనాయకులు కేతావత్ భీల్యానాయక్..ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసిన దేవరకొండ పట్టణం లోని 20 వ వార్డ్ గాంధీ నగర్ యూత్
కేతావత్ భీల్యానాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నానని తెలియజేసినారు.