టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం..

*🔹టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం*’

ఏపీ టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.

“తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తాం.

సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కల్పిస్తాం.

బ్రేక్ దర్శనాలపై అనేకమంది ఫిర్యాదు చేస్తున్నారు. త్వరలో పరిష్కరిస్తాం.

ఆగమశాస్త్ర కమిటీలో కొత్తగా ఐదుగురు పండితులను నియమిస్తాం” అని వివరించారు…