టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు ను చైర్మన్ గా నియమించారు. టీటీడీ సభ్యులుగా తెలంగాణ నుంచి ఐదుగురు,కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచిఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు.
*టీటీడీ బోర్డు 23 సభ్యులు*
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
జాస్తి పూర్ణ సాంబశివరావు
*నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)*
శ్రీసదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి ( తమిళనాడు)
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక)
శాంతారామ్
పి.రామ్మూర్తి (తమిళనాడు)
జానకీ దేవి తమ్మిశెట్టి
*బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)*
*అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)*
*బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)*
*సుచిత్ర ఎల్ల (తెలంగాణ)*
నరేశ్కుమార్ ( కర్ణాటక)
డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)
శ్రీ.సౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)