*బ్రేకింగ్…*
*🔹నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి…*
_• వీడియో వీరేశానికి న్యూడ్ కాల్స్ తో ఎటాక్ చేసిన సైబర్ నేరగాళ్లు…_
ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్లో నుండి ఫోటోలను సేకరించి,స్క్రీన్ రికార్డు పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపి బెదిరించిన సైబర్ మోసగాళ్లు…
వీడియో కాల్ సైబర్ మోసగాళ్లు చేస్తున్నారని వెంటనే పసిగట్టిన వీరేశం…
వాట్సాప్ చాటింగ్ ద్వారా ఎమ్మెల్యే కి బెదిరింపు మెసేజ్లు పంపిన సైబర్ నేరగాళ్లు….
వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేదంటే డబ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిలింగ్..
పోలీసులను ఆశ్రయించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ బ్లాక్ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం…
తెలంగాణ ఎమ్మెల్యేకు అశ్లీల వీడియో కాల్
వేముల వీరేశంకు అశ్లీల వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు
దానిని స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్
స్పందించకపోవడంతో కాంగ్రెస్ నేతలకు పంపిన వైనం
పోలీసులను ఆశ్రయించిన వేముల వీరేశం…