విశాఖలో వాటర్‌ఫాల్స్ వద్ద ముగ్గురు బాలికలు మృతి …!

విశాఖలో వాటర్‌ఫాల్స్ వద్ద ముగ్గురు బాలికలు మృతి..

అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్దకు సరదాగా వెళ్లిన ఐదుగురు బాలికలు..

సెల్ఫీ వీడియో తీసుకుంటూ నీటిలో మునిగి ముగ్గురు దుర్మరణం…

ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బాలికలు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)..

ఒకరినొకరు సరదాగా లాగుకుంటూ నీళ్లలోకి వెళ్లడంతో ఒక్కసారిగా నీటి తాకిది ఎక్కువ కావడంతో ఒకరినొకరు లాగుకుంటూ లోతులోకి వెళ్లి నీటమునగటం జరిగిందని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది అవుతుంది…