బాత్రూమ్‌లో ప్రియుడితో భార్య వీడియో కాల్ బాగోతం… వీడియో తీసి భర్త..!.

అసలు పెళ్లంటేనే భయమేస్తోంది.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్మకంగా ఉంటూనే కొంప ముంచేస్తున్నారు. అసలు ఎలాంటి గిల్ట్ లేకుండా…వెనకా ముందు ఆలోచించకుండా.. మర్డర్ చేసేస్తున్నారు. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య ప్రవర్తనలో తేడాను గమనించిన ఓ భర్త.. 24 గంటలు అబ్జర్వ్ చేయాలనుకున్నాడు. వర్క్ కోసం వెళ్తున్నట్లు చెప్పి తననే పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో అందరు ఉంటారని ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లి మరి వీడియో కాల్ మాట్లాడటం గమనించాడు. పూర్తిగా వీడియో తీసి బయటపెట్టాడు.
https://x.com/ShoneeKapoor/status/1939569705435713689?t=c7N0r-0qUHp8fWG2sS9j-w&s=19
హాయిగా బాత్రూమ్‌లో కూర్చున్న భార్య.. ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడింది. కుశల ప్రశ్నలు అడిగింది. ముచ్చట్లు బాగానే పెట్టింది. అందంగా ఉన్నానా అని అడిగి.. సిగ్గుపడింది. ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రాగా సింగిల్‌గా ఉండడమే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా భర్త.. భార్య ప్రైవసీ వీడియో తీయడం కూడా తప్పే అంటున్నారు ఇంకొందరు.