టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని సందర్శించిన ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.
– కంటెస్టెంట్ లకు సిందూరం నుదుటన దిద్ది సంప్రదాయ స్వాగతం పలికిన స్థానిక ప్రజలు.
– ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానంను
పరిశీలించిన అందగత్తెలు.
– రాట్నం తో నూలు వడికే విధానం ను పరిశీలించిన సుందరీమణులు.
– అందాల రాయబారులను మంత్రముగ్ధుల్ని చేసిన
లయబద్ద కిన్నెర , డప్పు వాయిద్యాలు
– డప్పు, కిన్నెర ల స్వయంగా వాయిస్తూ మైమరచిపోయిన పలువురు అందగత్తెలు.
కిన్నెర, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నర్తించిన కంటెస్టెంట్ లు.
– రాట్నం ఒడికిన పలువురు అందగత్తెలు
– చీరల తయారీను పరిశీలించడంతో పాటు
స్వయంగా చీరలను నేసిన అందగత్తెలు.
– తమ చేతుల పై మెహందీ టాటూ లు వేయించుకుని మురిసిన బ్యూటీలు..