ఉచితంగా అందరికీ యోగా…ఆయుర్వేద అనుభవజ్ఞుడు షేక్ బాహర్ అలీ.

వేసవికాల సందర్భంగా ఆరోగ్య అభిలాషులకు,
యోగ ప్రేమికులకు, యోగ నేర్చుకోవాలని తపన ఉన్నవారికి
పీస్ యోగ అకాడమీ..

ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందరికీ యోగా, ప్రాణాయామం,మరియు ఆయుర్వేద శిక్షణ శిబిరము నిర్వహించుచున్నాము. ఈ శిక్షణ శిబిరంలో యువకులు, యువతులు,మహిళలు,యోగ సాధకులు,విద్యార్థిని విద్యార్థులు,గురువులు మరియు పురుషులు,వృద్ధులు పాల్గొని చక్కగా నేర్చుకొని అన్ని రోగాలను చక్కగా తగ్గించుకోవచ్చును. ఇమ్మ్యూనిటినీ పెంచుకోవచ్చును.మరియు శారీరక రోగాలు,మానసిక రోగాలు, స్త్రీ సంబంధిత రోగాలు, దీర్ఘ కాలిక రోగాలు తగ్గించుకోవచ్చును. ఈ శిక్షణ తరగతులు మే 10 వ తేది నుండి may 24 వ తేది వరకు 14 రోజులు శిక్షణ తరగతులు జరుగును. శిక్షణ శిబిరం జరుగు స్థలం. ఖానాపురం హావేలి. ప్రశాంతి నగర్. ఖమ్మం. పూర్తి వివరాలు 7396126557 కి కాల్ చేయండి.శ్రద్ధ శ్రీ యోగాచార్యులు. ఆయుర్వేద అనుభవజ్ఞుడు షేక్ బాహర్ అలీ. ఖమ్మం.