*🔹జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద*
*• 29 గేట్స్ ఎత్తివేత*
ఇన్ ఫ్లో: 1 లక్ష 52 వేల క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 1 లక్ష 48 వేల 880 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం..318 మీటర్లు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
ప్రస్తుత నీటి సామర్థ్యం 8.631 టీఎంసీలు.
ఎగువ, దిగువ జలవిధ్యుత్ కేంద్రలలో 11 యూనిట్ల లో విధ్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.