జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.
12 గేట్స్ ఎత్తి దిగువకు విడుదల..
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 89640 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.
అవుట్ ఫ్లో 89450 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.
ప్రస్తుత నీటిమట్టం 317.48
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా,
ప్రస్తుత నీటి సామర్థ్యం 7.608 టీఎంసీలుగా ఉంది.
ఎగువ దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్స్ లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.