శ్రీశైలం….
*🔹శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం.
ఇన్ ఫ్లో : 85,421 క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 827.30 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215:8070 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 46.8234
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి..