తునిలో వైసీపీ కౌన్సిల‌ర్లపై టీడీపీ నాయ‌కులు దాడికి య‌త్నం

తునిలో వైసీపీ కౌన్సిల‌ర్లపై టీడీపీ నాయ‌కులు దాడికి య‌త్నం

ప‌రుగెత్తుకుంటు త‌మ ప్రాణాల‌ను కాపాడుకున్న వైసీపీ కౌన్సిల‌ర్లు

మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం

ఓట్లు వేయడానికి వెళ్ళిన మున్సిపల్ చైర్ పర్సన్ & కౌన్సిలర్లని తరుముకొస్తున్న టిడిపి నేతలు.