ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు…

బ్రేకింగ్ న్యూస్…*

రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇకపై ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండగా.. గతంలో 11 పేపర్లతో ఉండే పరీక్షలను ప్రభుత్వం కుదించింది. 100శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించనుండగా.. పరీక్షల నిర్వహణలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది.