90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం.
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒంటరి వృద్ధురాలు (90) పై అత్యాచారం చేసి పారిపోయిన యువకుడు
ఎప్పటిలాగే ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని రాత్రి 12 గంటలకు వచ్చి, తలుపు తట్టి నిద్రలేపి విచక్షణారహితంగా దాడిచేసిన యువకుడు
తిరగబడడానికి కూడా శక్తి లేని వృద్ధురాలిపై అత్యాచారం చేసి పారిపోయిన యువకుడు
ఉదయం వచ్చి తలుపు తెరిచి, రక్తపు మడుగుల్లో పడి ఉన్న మహిళను చూసి భయంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిన పనిమనిషి..
ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..