శ్రీ శ్రీ తుల్జా భవాని విగ్రహా ప్రతీష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్..!
చింతపల్లి……..
చింతపల్లి మండల పరిధిలోని ఎర్రమట్టి తండా లో గల ఎంతో ప్రతీష్టాత్మకంగా నెలకొల్పిన శ్రీ శ్రీ తుల్జా భవాని విగ్రహా ప్రతీష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ దసర పండుగ సమయంలో శ్రీ తుల్జా భవాని విగ్రహా ప్రతీష్ఠించడం చాలా శుభ పరిణామం అని అమ్మ వారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు..ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్, జైపాల్ నాయక్,ఆలయ పూజారి మున్యా నాయక్,సక్రు నాయక్,గాంస్య బావోజి, వార్డు సభ్యులు జైపాల్ నాయక్, జగ్నా బాణవత్,శ్రీను నాయక్, నరేష్,బాణావత్ హరి నాయక్,పర్ష్య నాయక్,సుమన్,జయ బాణావత్,రాజు, కిషన్,రవిందర్, భీముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.