ఇంటర్మీడియట్ విద్యార్హతతో రైల్వే కొలువు సాధించే అద్భుత అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మరి, ఈ పోస్టులకు ఎవరు అర్హులు? సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు…
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్(అండర్ గ్రాడ్యుయేట్)(CEN 07/2026)
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 700
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 200
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 600
ట్రెయిన్స్ క్లర్క్ – 188
మొత్తం పోస్టుల సంఖ్య : 1,688
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) 1688 ఖాళీలతో NTPC-అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరిస్తోంది. అందులో సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబరు 13 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి…
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.