హద్దు మీరి.. యువతిని అసభ్యంగా తాకుతూ!

హద్దు మీరి.. యువతిని అసభ్యంగా తాకుతూ!

చిత్తూరు: ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొందరు ఆకతాయిలు హద్దు మీరి ప్రవర్తించారు. నామినేషన్ వేయడానికి వస్తున్న ఓ యువతిని అసభ్యంగా తాకడమే కాకుండా ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కోబోయాడు. ఇది గమనించిన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు. యువతులు నామినేషన్ కేంద్రంలోకి పరిగెత్తారు.